VIDEO: నకిరేకల్ సెంటర్లో కాంగ్రెస్ సంబరాలు
NLG: ప్రభుత్వ విప్‌గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియామకం అయినా సందర్భంగా నకిరేకల్ మెయిన్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు బాణ సంచాలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్ అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.