కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలి: చంద్రబాబు

కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలి: చంద్రబాబు

AP: రాజధాని అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. 2028 నాటికి మొదట దశ పనులు పూర్తవుతాయని తెలిపారు. ప్రపంచంలోనే ఇదొక సుందర రాజధాని అవుతుందని చెప్పారు. అలాగే, కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలన్నారు. వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.