ఇళ్లు కట్టకుంటే డబ్బులు వెనక్కి

ఇళ్లు కట్టకుంటే డబ్బులు వెనక్కి

SKLM: గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మధ్యలోనే ఆగిపోయిన ఇళ్లకు కూటమి ప్రభుత్వం బీసీలకు రూ. 50వేలు, ఎస్టీలకు రూ. 75వేల చొప్పున నిధులు అందించింది. జిల్లాలో 5,709 మంది లబ్ధి పొందగా, 2,591 మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. డిసెంబర్ 31కి ప్రారంభంచని ఇళ్లు పూర్తి చేయాలని లేదంటే.. నిధులు వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది.