VIDEO: ప్రారంభంమైన విశాఖ ఉత్సవ్
విశాఖ ఆర్కే బీచ్ వేదికగా శనివారం ప్రారంభమైన 'విశాఖ ఉత్సవ్' వేడుకల్లో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. విశాఖ ఉత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, మన ప్రాంతీయ సంస్కృతి, కళలు, పర్యాటక వైభవాన్ని చాటిచెప్పే అద్భుత వేదిక అని ఆయన కొనియాడారు.