'డంపింగ్ యార్డ్ జీవోను వెంటనే రద్దు చేయాలి'

'డంపింగ్ యార్డ్ జీవోను వెంటనే రద్దు చేయాలి'

KNR: హుజురాబాద్ నియోజకవలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ జీవోను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నిర్మాణం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.