నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం పర్యటన వివరాలు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు వసంతవాడ గ్రామంలో జరిగే జలజీవన్ మిషన్‌లో భాగంగా మెగా గ్రిడ్ వాటర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నందు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.