కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

* దేవనకొండ మండలంలో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన వీఆర్వో
* ఒంటిమిట్ట మండలంలో అవినీతికి పాల్పడ్డ  8 మంది కార్యదర్శులకు ఛార్జ్‌ మెమోలు జారీ
* విద్యార్థులు పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ ఏ. సిరి
* పెద్దకడబూరు మండలంలో చీటింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్: డీఎస్సీ భార్గవి