3వేల మంది ప్రముఖులకు ఆహ్వానం: రేవంత్ రెడ్డి

3వేల మంది ప్రముఖులకు ఆహ్వానం: రేవంత్ రెడ్డి

TG: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ పేరుతో ఆహ్వాన లేఖలను అధికారులు సిద్ధం చేశారు. 'తరలి రండి - ఉజ్జ్వల తెలంగాణలో పాలుపంచుకొండి' నినాదంతో ఆహ్వాన లేఖలు సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు 3 వేల మంది ప్రముఖులను ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.