'నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి'

'నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి'

VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందేందుకు, నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి నాగ మహేష్ శుక్రవారం తెలిపారు. గడువు తేదీ ప్రకారం పెన్సనర్లు ఫిబ్రవరి 28 మధ్యలో మాత్రమే సమర్పించవలసి ఉంటుదన్నారు .జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఇంటి నుండే డిజిటల్‌గా సమర్పించవచ్చన్నారు.