జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ప్రారంభం
MDCL: దుండిగల్లోని ఎంఎల్ఆర్ఎటీ క్రికెట్ గ్రౌండ్స్‌లో నెక్ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ సీజన్-2ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. లీగ్‌లో పాల్గొంటున్న మీడియా జట్ల జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. జర్నలిస్టులు సమాజహితం, ప్రజల కోసం నిబద్ధతతో పని చేస్తారని హరీష్ రావు అన్నారు. ఈ లీగ్‌ను నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసి, ఆడుతున్న జట్లన్నింటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.