విశాఖలో నేటి కాయగూరలు ధరలు
VSP: విశాఖ రైతుబజార్లలో కాయగూరల ధరలు మంగళవారం ఈ విధంగా ఉన్నాయి. వివరాలు (కేజీ/రూ.లలో) టమాటా రూ.30, ఉల్లి రూ.21, బంగాళాదుంప రూ.20, వంకాయ రూ.54, బెండ రూ.54, మిర్చి రూ.28,క్యాబేజీ రూ.26, కాకర రూ.38, క్యారెట్ రూ.58, ఆనపకాయ రూ.30, దొండ రూ.36, మునగ రూ.92,అల్లం రూ.66, పెన్సిల్ బీన్స్ రూ.70, పొటల్స్ రూ.54, దోసకాయ రూ.32,కీర రూ.26,ముల్లంగి రూ.30గా ఉన్నాయి.