'పశువులు రోడ్ల మీద సంచరిస్తే కేసులు'

'పశువులు రోడ్ల మీద సంచరిస్తే కేసులు'

విజయనగరం పట్టణంలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా తిరగనిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ సీహెచ్.సూరి నాయుడు మంగళవారం హెచ్చరించారు. పశువుల వల్ల రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణ భద్రత కోసం పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.