ఊటుకూరులో కత్తులతో యువకులు వీరంగం

ఊటుకూరులో కత్తులతో యువకులు వీరంగం

KDP: జిల్లాలోని ఊటుకూరులో ఐదుగురు యువకులు కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో లక్కాకుల బాబు, రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసి యువకులు ఇంట్లో తాళాలు వేసుకున్నారు. పోలీసులు వచ్చినా డోర్ తీయకుండా బెదిరిస్తున్నారు. ఎట్టకేలకు ముగ్గురిని 108కి కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు.