'బడ్జెట్‌లో పేదలకు మొండిచేయి'

'బడ్జెట్‌లో పేదలకు మొండిచేయి'

SRPT: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ నిధులపై స్పష్టత లేకపోవడం పేదలను వంచించడమేనన్నారు.