వినుకొండ పట్టణంలో వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నియామకం

వినుకొండ పట్టణంలో వైసీపీ ఎస్సీ సెల్  అధ్యక్షుడు నియామకం

గుంటూరు: నేడు వినుకొండ పట్టణంలో స్థానిక వైసీపీ కార్యాలయం రెడ్డి బోయిన ప్రవీణ్ వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డిబోయిన ప్రవీణ్ మాట్లాడుతూ వినుకొండ పట్టణం వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.