VIDEO: యథేచ్ఛగా ఎర్ర బంగారం దోపిడి

VIDEO: యథేచ్ఛగా ఎర్ర బంగారం దోపిడి

CTR: అక్రమార్కుల ధాటికి కొండలు సైతం పిండి అవుతున్నాయి. పచ్చని చెట్లు యంత్రాల వేటుకు బలి అవుతున్నాయి. పాలసముద్రం మండలం వనదుర్గాపురంలో అక్రమంగా గ్రావెల్‌ను తమిళనాడుకు తరలిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. MLA వార్నింగ్ ఇచ్చినా, అధికారులు హెచ్చరించినా ఐ డోంట్ కేర్ అంటున్నట్లు తెలుస్తోంది.