VIDEO: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వింతైన తీర్పు

VIDEO: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వింతైన తీర్పు

కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ ఒకరోజు సమాజసేవతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు. తాను మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు తనకు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించిందని రాసి ఉన్న ఫ్లెక్సీని పట్టుకొని ఆ వ్యక్తి సమాజసేవ చేస్తున్నాడు.