ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్

KRNL: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సిరి సోమవారం పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లో PGRS ద్వారా వినతులు స్వీకరించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.