బీజేపీ నల్గొండ మండల కమిటీ నియామకం

బీజేపీ నల్గొండ మండల కమిటీ నియామకం

NLG: బీజేపీ నల్గొండ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉపాధ్యక్షులుగా రేగట్టే రుక్నా గౌడ్, పంజాల యాదగిరి, జంజీరాల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్షులుగా బాకీ నరసింహ, సురుకంటి వెంకట్ రెడ్డి, కార్యదర్శులుగా నారగోని భార్గవి, సుంకరబోయిన లింగస్వామి, కోశాధికారిగా బొప్పని మమత నియమితులయ్యారు.