ఏసీబీ వలలో ఇండియన్ బ్యాంక్ అధికారులు

ఏసీబీ వలలో ఇండియన్ బ్యాంక్ అధికారులు

ELR: జిల్లాలో ఇవాళ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ముగ్గురు ఇండియన్ బ్యాంక్ అధికారులు రూ. 50 లక్షల OCC లిమిట్ తగ్గిస్తామని ఓ వ్యక్తి దెగ్గర లంచం డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించడంతో పథకం ప్రకారం ఇవాళ రూ. 25,000 లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో చీఫ్ మేనేజర్, క్యాషియర్, గోల్డ్ అప్రైజర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.