నమోదు కాని 5.93 లక్షల సర్వే నంబర్లు
CTR: ఈ-పంట నమోదు గడువు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు పొడిగించారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శనివారం తెలిపారు. జిల్లాలో 10,84,163 సర్వే నంబర్లు ఈ-పంట నమోదుకు గాను.. ఇప్పటివరకు 9,28,156 నంబర్లు నమోదు చేసి 86 శాతం పూర్తిచేశామన్నారు. ఇంకా 5.93 లక్షల సర్వే నంబర్ల వివరాలు వేయాల్సి ఉందన్నారు. రైతులు సహకరించాలని తెలిపారు.