HYDలో CNG కోసం వాహనాల క్యూ లైన్..!
HYD: గ్రేటర్ HYD పరిధిలో CNG వాహనాలకు ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. CNG ఆటోలు, కార్లు రాత్రి సమయాల్లోనూ సికింద్రాబాద్, తార్నాక బంకుల వద్ద క్యూ లైన్లు కడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో చాలా మంది CNG వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా CNG ఆటోల వినియోగం సిటీలో భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.