అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: ఇందుకూరుపేట మండలం డేవీస్‌పేటలో జరిగిన పంట పొలాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పధకంలో భాగంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 16 వేల 938 మంది రైతులకు 9 కోట్ల 30 లక్షలు వ్యవసాయ పెట్టుబడి సహాయంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.