VIDEO: వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పల్లకి
TPT: కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి శనివారం రాత్రి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని పల్లకి మోసి తమ భక్తిని చాటుకున్నారు.