పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి

పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి

ఏలూరు 38వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్‌ను అందజేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అన్న క్యాంటీన్, ఉచిత బస్సు తదితర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధి చేకూరని వారికి చర్యలు చేపడతామన్నారు.