'ఇరాన్ నౌకపై US దాడి'.. జైశంకర్ వెల్లడి
భారత్‌లో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి హాజరైన ఇరాన్ నౌకలు యుద్ధ ప్రభావంలో చిక్కుకోవడం దురదృష్టకరమని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. మానవతా దృక్పథంతో ఒక నౌకకు కొచ్చిలో అత్యవసరంగా నిలిచేందుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. శ్రీలంక వైపు వెళ్తున్న సమయంలో ఓ ఇరాన్ నౌకపై అనుకోని పరిస్థితుల్లో దాడి జరిగిందని ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.