VIDEO: SWPC షెడ్ల ఆకస్మిక తనిఖీ

VIDEO: SWPC షెడ్ల ఆకస్మిక తనిఖీ

ATP: నార్పల మండలం బొందలవాడ గ్రామ SWPC షెడ్లను మంగళవారం జిల్లా పరిషత్ సీఈవో శివశంకర్ పరిశీలించారు. చెత్త సేకరణ, తడి & పొడి చెత్త వేరు విధానం, చెత్త నుంచి వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడ తయారుచేసిన వర్మి కంపోస్ట్‌ను రైతులకు అతి తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.