రేపు మండల సాధారణ సర్వసభ్య సమావేశం

రేపు మండల సాధారణ సర్వసభ్య సమావేశం

ASR: అరకులోయ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం రేపు జరగనుందని ఎంపీడీవో లవరాజు తెలిపారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు మండల పరిషద్ సమావేశ మందిరంలో ఎంపీపీ రంజపల్లి ఉషారాణి అధ్యక్షతనలో జరుగుతుందని అన్నారు. సమావేశంకు ZPTC, MPTCలు, సర్పంచ్‌లు రావాలని కోరారు. మండల స్ధాయి అధికారులు మీ శాఖల వివరాలతో సమావేశంనకు విధిగా హాజరుకావాలన్నారు.