'బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయం'

'బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయం'

MNCL: స్థానిక ఎన్నికల్లో బిజెపి మద్దతుదారుల గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హాజీపూర్ మండలంలోని బుద్దిపెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మునిమడుగుల శిరీష, దండేపల్లి మండలంలోని లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి సంతపురి వనిత, నాగ సముద్రం సర్పంచ్ అభ్యర్థి నందుర్క సుగుణలకు మద్దతుగా ప్రచారం చేశారు.