ఎమ్మెల్యే శిరీష నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే శిరీష నేటి పర్యటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఉదయం 10 గంటలకు పలాస టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మ. 3 గంటలకు పలాస M కేదారి పురం గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొంటారు . మ .3.30 గంటలకు మున్సిపాలిటీ 15, 16 వ వార్డులో జరిగే మహాజన సభ సమావేశంలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.