రాయగూడెంలో జెండా ఎగురవేసిన కాంగ్రెస్
KMM: నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయిన వేణు గెలుపొందారు. ఈ సందర్భంగా బోయిన వేణుకి రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు వట్టికూటి సైదులు గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.