వైసీపీ ఇంచార్జ్ దద్దాలను కలిసిన సుజాత

వైసీపీ ఇంచార్జ్ దద్దాలను కలిసిన సుజాత

ప్రకాశం: రాష్ట్ర వైసీపీ అంగన్వాడీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మున్సిపల్ కౌన్సిలర్ తమ్మినేని సుజాత నియమితులయ్యారు. ఆదివారం కనిగిరిలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు పదవి వచ్చేలా సహకారం అందించినందుకు నారాయణ యాదవ్‌కు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.