బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు

HNK: బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇజ్జరాతి నాగేశ్వరరావు సోమవారం నియమితులయ్యారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రానికి చెందిన నాగేశ్వరరావు నియామక పత్రాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ కోసం నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు.