'డ్రగ్స్‌పై పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదు'

'డ్రగ్స్‌పై పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదు'

TG: డ్రగ్స్, కల్తీ కల్లు నియంత్రణలో ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు తేల్చి చెప్పారు. గతంలో జరిగిన వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చర్లపల్లిలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నట్లు ప్రచారం జరిగిందని.. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.3 కోట్లని తేలిందని చెప్పారు. దానిపై కూడా అధికారులను వివరణ కోరారు.