జిల్లాలో ఒక్క 100 పడకల ఆసుపత్రి కూడా లేదు
MDCL: మేడ్చల్ మల్కాజిగిరిలో గెలిచిన MLAలు ఉద్యమం నుంచి వచ్చిన వారు కాదని MLC కవిత అన్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచి BRSలోకి వచ్చారని.. ఈ క్రమంలో ఉద్యమకారులను అణగదొక్కారని ఆమె ఆరోపించారు. అభివృద్ధికి ఎవరూ కట్టుబడలేదని, కనీసం జిల్లాలో ఒక్క 100 పడకల ఆసుపత్రి కూడా లేదని విమర్శించారు.