ముగిసిన అఖిలపక్ష భేటీ

ముగిసిన అఖిలపక్ష భేటీ

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కేంద్రం కోరింది. ఈ సమావేశానికి 36 పార్టీల నుంచి 50 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ఓట్ చోర్, ఢిల్లీ పేలుళ్ల అంశంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.