నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
★ మునగోడులో ఇందిరమ్మ చీరలను పంపిణీని చేసిన MLA రాజగోపాల్ రెడ్డి
★ ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలే శ్రీరామ రక్ష: సూర్యాపేట SP నరసింహ
★ నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా పున్నా కైలాస్ నేత
★ తిప్పర్తి (మం) ఓ గ్రామంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన మాజీ ప్రజాప్రతినిధి