VIDEO: యూరియా పంపిణీ ప్రారంభం

VIDEO: యూరియా పంపిణీ ప్రారంభం

NLR: సీతారామపురంలోని మారం రెడ్డిపల్లి సొసైటీ కేంద్రంలో ఇవాళ సొసైటీ ఛైర్మన్ రాజశేఖర్, కన్వీనర్ చింతల శ్రీనివాసులు, డైరెక్టర్లు రైతులకు యూరియా పంపిణీ చేశారు. రైతులందరికీ తగినంత యూరియా అందుబాటులో ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు యూరియా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.