మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం

మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం

అన్నమయ్య: అభివృద్ధి వైపు పయనించాలన్నా, సరైన పాలకులను ఎన్నుకోవాలన్నా ఓటరు చేతిలోనే ఉందని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అన్నారు. శనివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు భారత ఎన్నికల సంఘం 2011 జనవరి 25 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు.