VIDEO: MLA నోట కోడి కూర పాట

VIDEO: MLA నోట కోడి కూర పాట

KKM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా అశ్వారావు పేట ఎమ్మెల్యే ఆది నారాయణ రావు, స్థానిక నాయకులతో కలిసి విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు ఓ పాటతో అలరించారు.