చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం

NDL: ఓర్వకల్లు మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఈనెల 9న నిర్వహించనున్న వార్షిక కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి ఆమె క్యాంపు కార్యాలయంలో అందజేశారు. బుధవారం ఆలమ నిర్వహకులు మాట్లాడుతూ.. చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.