VIDEO: పీఎంపాలెం ట్రాఫిక్ ఎస్సైగా జీవీ ప్రసాద్

విశాఖ: పీఎంపాలెం ట్రాఫిక్ ఎస్సై జీ.వీ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన పీఎంపాలెం క్రైమ్ ఎస్సై రిలీవ్ అయ్యి పీఎంపాలెం ట్రాఫిక్ ఎస్సైగా భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పీఎంపాలెం ట్రాఫిక్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. మధురవాడ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందని అసమస్యపై సీఐ సూచనలతో సమస్యపరిష్కారం అయ్యేలా చూస్తాము అన్నారు.