'తుంగతుర్తిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం'
SRPT: తుంగతుర్తిలో ప్రజాపాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమాల భాగంగా బుధవారం రోడ్డు భద్రతపై డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన పోలీస్ సిబ్బంది కల్పించారు. ఎస్సై క్రాంతికుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రయాణ సమయంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. ప్రయాణంచేసేటప్పుడు వాహన దారులు తీసుకునే జాగ్రత్తలు శ్రీరామరక్ష అని అన్నారు.