'కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'
VSP: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టౌన్ కొత్త రోడ్డు జీవీఎంసీ సుయజ్ ఫోరమ్ వద్ద సోమవారం జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పడాల రమణ మాట్లాడుతూ..కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు యూనియన్ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.