కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గుడివాడలో బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు
➢ పెడనలో 11,015 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి
➢ అధిక వడ్డీల పేరుతో ఇబ్బంది పడితే చర్యలు తప్పవు: విజయవాడ ఏసీపీ