గ్రావెల్ గద్దలకు రూ.4 లక్షల జరిమానా
CTR: పాలసముద్రంలో అక్రమంగా తమిళనాడుకు రాష్ట్రానికి తరలిస్తున్న ఎర్రమట్టి క్వారీ లకు మైనింగ్ అధికారులు రూ.4 లక్షల భారీ జరిమానా విధించారు. బలిజకండిగ, అత్తి మాంజేరిపేట క్వారెలపై కలెక్టరు, గనుల శాఖ డీడీకి అందిన ఫిర్యాదులపై తనిఖీలు నిర్వహించారు. 1,037 మెట్రిక్ టన్నుల గ్రావెల్ తరలించినట్లు గుర్తించారు.