గాజువాకలో డిఫెన్స్ మద్యం సీజ్

గాజువాకలో డిఫెన్స్ మద్యం సీజ్

అన్నమయ్య: గాజువాక బీసీ రోడ్డులో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా నివాసముంటున్న నరసింహారెడ్డి, సుబ్బారావు నుంచి 108 డిఫెన్స్ మద్యం (ఫుల్) బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి నిందితులను గాజువాక పోలీసులకు అప్పగించారు. మద్యం ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారని ఆరా తీస్తున్నట్లు తెలిపారు.