రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

NZB: నందిపేటలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖుద్వాన్పూర్ గ్రామానికి చెందిన మెట్టు సుధాకర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కౌల్పూర్ నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా, జయదుర్గ ఆగ్రో ట్రాలీ వర్క్‌షాపు సమీపంలో ముందు వెళ్తున్న కారును తప్పించబోయి గుంతలో పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే  స్పందించి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.