VIDEO: 'రోడ్లపై దాన్యం ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు'

VIDEO: 'రోడ్లపై దాన్యం ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు'

MDK: రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ సూచించారు. ఆదివారం అయన మీడియా సమావేశం నిర్వహించారు. యాసంగి కోతల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ ధాన్యం రోడ్లపై ఆరబోదయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పంట పొలాల వద్ద ధాన్యం ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు.