రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిచేయాలి: సీపీఎం
కడప నగరంలోని ఎర్రముక్కపల్లి విశ్వనాధపురం మధ్య పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని CPM కడప నగర కార్యదర్శి రామ మోహన్, రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ సీపీఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లుడుతూ.. రేపు ఉదయం 9 గంటల నుంచి ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.